top of page

Papaya Juice | Summer Special Papaya Juice | బొప్పాయి జ్యూస్ | Fresh Papaya Juice for Weight loss

  • imadhuchandra
  • Sep 6, 2020
  • 1 min read

Updated: Dec 29, 2020

Papaya Juice | Summer Special Papaya Juice | బొప్పాయి జ్యూస్ | Fresh Papaya Juice for Weight loss

This Papaya Juice will make everyone delicious & tasty. I'm sure, all the viewers will try #AtHome & enjoy with #family members.


బొప్పాయి లాభాలు​:

• రక్త నాళాల్లో పేరుకుపోయే కొవ్వును తగ్గిస్తుంది.​

• రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుంది.​

• కీళ్ళనొప్పులు నుండి రక్షణ.​


ఏమి కలిగి ఉంటుంది​:

• పిండిపదార్థములు(కార్బోహైడ్రేట్లు), పీచుపదార్థములు (ఫైబర్), విటమిన్ సి,విటమిన్ ఎ,పొటాషియం.​


కావలసిన పదార్థాలు​:

• బొప్పాయి ​

• పంచదార​


Preparation :

• Blend the Pecies of Papaya .

• Add sugar.

• Again Blend till smooth & thick Juice.

• Serve it.






Comments


©2021 by Madhu's Kitchen.

bottom of page