Coconut Chutney | కొబ్బరి చట్నీ | Coconut Chutney for BreakFast
- imadhuchandra
- Dec 29, 2020
- 1 min read
#Coconut#Chutney#Breakfast
This recipe will make everyone mouthwatering. I'm sure, all the viewers will try #AtHome & enjoy the delicious flavours with #family members.
కొబ్బరి లాభాలు:
కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది, కొలెస్ట్రాల్ ను బయటకు పంపుతుంది.
కొబ్బరిలో పీచు ఉంటుంది.
కొబ్బరి కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురుగ్గా మారుస్తుంది.
కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది.
ఏమి కలిగి ఉంటుంది:
విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి.
కావలసిన పదార్థాలు :
గుల్ల శెనగపప్పు
పచ్చి మిర్చి
చింతపండు
ఉప్పు
పంచదార
వెల్లుల్లిపాయలు
నీళ్లు
మినపప్పు
ఆవాలు
జీలకర్ర
నూనె
ఎండు మిరపకాయలు
కరివేపాకు
Official Facebook Link : https://www.facebook.com/inmadhuskitchen
Youtube Channel Link : https://www.youtube.com/channel/UCZGJqXEthoyk5DpnJkbczAA

Comments