top of page

junnu recipe in telugu | How to make Colostrum Milk Pudding | జున్ను పాలతో జున్ను తయారీ |Junnu Gadda

  • imadhuchandra
  • Dec 29, 2020
  • 1 min read

junnu recipe in telugu | How to make Colostrum Milk Pudding | జున్ను పాలతో జున్ను తయారీ |#JunnuGadda


This recipe will make everyone mouthwatering. I'm sure, all the viewers will try #AtHome & enjoy the delicious flavours with #family members.


జున్ను పాలు లాభాలు:

* శరీరంలోని రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

* శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది,అత్యంత పోషకమైనది.

* ఎముకలను బలోపేతం చేస్తుంది

* జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది.

ఏమి కలిగి ఉంటుంది:

* సున్నము(క్యాల్షియం), విటమిన్ బి2, ఎ, కె, డి గొప్పగా కలిగి ఉంటాయి.


కావలసిన పదార్థాలు( ingrediants ) :

* బెల్లం (jaggery)

* పంచదార(Sugar)

* నల్ల మిరియాలు(black pepper )

* యాలికలు(cardamom)

* జున్ను పాలు (Colostrum Milk )

* మామూలు పాలు(Normal Milk)


Preparation :

* Make black pepper & cardamom fine powder.

* Take bowl & add jaggery, sugar in to blow & Mash it for soluble.

* Add 1 : 3 or 4 glass of Colostrum Milk with Normal Milk to the jaggery bowl.

* Now add Black Pepper & Cardamom powder to it.

* Stir until jaggery melts in milk.

* cook with 3-4 whistles.

* Now Junnu is prepared , serve it hot.



Comments


©2021 by Madhu's Kitchen.

bottom of page