dosa batter preparation | దోశ పిండి |Tasty South Indian Recipie |dosa batter preparation in telugu
- imadhuchandra
- Sep 6, 2020
- 1 min read
Updated: Dec 29, 2020
#DosaBatter Preparation | దోశ పిండి |Tasty South Indian Recipie | #DosaPindi #Preparation in telugu
This recipe will make everyone mouthwatering. I'm sure, all the viewer will try #AtHome & enjoy the delicious flavours with #family members.
దోశ పిండి లాభాలు:
• మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా ఉంటుంది.
• సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటుంది.
• మినపప్పులో ఉండే విటమిన్లు, ప్రోటీన్స్ ఎముకల బలాన్నిస్థుంది.
ఏమి కలిగి ఉంటుంది:
ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, ఈస్ట్.
కావలసిన పదార్థాలు:
• బియ్యం - 3 cups
• సగ్గుబియ్యం - 3tsp
• మెంతుల - 2tsp
• మినప పప్పు - 1.5 cups
• ఉప్పు - తగినంతగా
• శనగ పప్పు - 2tsp
• నీళ్లు - తగినంతగా
Official Facebook Link : https://www.fb.com/Madhus-Kitchen-104782651326514
Youtube Channel Link : https://www.youtube.com/channel/UCZGJqXEthoyk5DpnJkbczAA

Comments