#coconut #laddu #jaggerycoconut laddu | కొబ్బరి ఉండలు| jaggery Coconut ladoo| బెల్లం కొబ్బరి లౌజు |
- imadhuchandra
- Sep 6, 2020
- 1 min read
Updated: Dec 29, 2020
coconut laddu | కొబ్బరి ఉండలు| jaggery Coconut ladoo| బెల్లం కొబ్బరి లౌజు | Tasty Dish | Desserts
This Coconut laddu recipe will make everyone mouthwatering. I'm sure, all the viewer will try #AtHome & enjoy the delicious flavours with #family members.
కొబ్బరి లాభాలు:
• కొబ్బరి శరీరానికి శక్తిని ఇస్తుంది, కొలెస్ట్రాల్ ను బయటకు పంపేస్తుంది.
• కొబ్బరిలో పీచు ఉంటుంది.
• కొబ్బరి కొవ్వును కరిగించి జీర్ణవ్యవస్థను చురగ్గా మారుస్తుంది.
• కొబ్బరి శరీరంలో నీటిశాతం కోల్పోకుండా చేస్తుంది.
ఏమి కలిగి ఉంటుంది:
• విటమిన్ ఎ,బి,సి, థయామిన్, రైబోప్లెవిన్, నియాసిన్, క్యాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఇనుము కొబ్బరిలో పుష్కలంగా లభిస్తాయి.
కావలసిన పదార్థాలు:
• బెల్లం - 0.75 KG
• కొబ్బరి తురుము - 5 Big Coconuts
• పంచదార - 0.25 KG
Preparation : (Remember - stirring is key)
• Take a Pan & Add Grated Coconut.
• Now Add jaggery to it, & Stir continuously in low flame.
• After sometime, it comes close & starts sticky.
• Now Add Suger to it & Mix well.
• Once all things mixed , Switch off flame & Cool
• Now As shown in Video , Prepare Laddus which ever size you like.
Official Facebook Link : https://www.fb.com/Madhus-Kitchen-104782651326514
Youtube Channel Link : https://www.youtube.com/channel/UCZGJqXEthoyk5DpnJkbczAA

Comments