Tasty Beetroot Chapati | BeaetRoot Roti | North Indian Recipe | Healthy Dishes | బీట్ రూట్ చెపాతి
- imadhuchandra
- Sep 6, 2020
- 1 min read
Updated: Dec 29, 2020
Beetroot Chapati | Beet Root Roti | హెల్దీ బీట్ రూట్ రోటి | చపాతీ |Protein Rich Beetroot Roti | Chapati | Telugu #BeetRoot #Chapati in #Telugu, very Healthy & Tasty.
This recipe will make everyone mouthwatering. I'm sure, all the viewers will try #AtHome & enjoy with #family members. I served with Mixed VegitableCurry.
బీట్రూట్ యొక్క లభాలు:
రక్తపోటును తగ్గించటంలొ తొడ్పడుతుంది .
శరీర శక్తిని మెరుగుపరుస్తుంది .
జ్ఞాపకశక్తి పెంచుతుంది .
ఎమి కలిగిఉంటుంది :
• మెండుగా పొటాషియం , విటమిన్ సి , సోడియం కలిగిఉంటాయి .
కావలసిన పదార్థాలు
• బీట్రూట్
• ఉప్పు తగినంత
• నూనె తగినంత
• గోధుమపిండి సరిపడ
Official Facebook Link : https://www.facebook.com/inmadhuskitchen
Youtube Channel Link : https://www.youtube.com/channel/UCZGJqXEthoyk5DpnJkbczAA

Comments