top of page

Aratikaya Pachadi | Tasty Dish | ఆరటికాయ పచ్చడి | Tasty South Indian Recipie

  • imadhuchandra
  • Sep 6, 2020
  • 1 min read

Updated: Dec 29, 2020

Aratikaya Pachadi | ఆరటికాయ పచ్చడి | Tasty South Indian Recipie | #Aratikaya #Pachadi in #Telugu

This recipe will make everyone mouthwatering. I'm sure, all the viewer will try #AtHome & enjoy the delicious flavours with #family members.


అరటికయ లాభాలు:

• మెంతులలో పీచు పదార్ధం సమృద్ధిగా వుంటుంది.

• కడుపు సమస్యలను నివారిస్తుంది.

• బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.

• ప్రయోజనకరమైన పిండి పదార్ధానికి బూస్ట్ ఇస్తుంది.


ఏమి కలిగి ఉంటుంది​:

మెండుగా విటమిన్ బి6, సి, పొటాషియం, రాగి​.


కావలసిన పదార్థాలు:

• అరటికయ

• జీలకర్ర

• ఆవాలు

• మినప పప్పు

• ఉప్పు

• పంచదార

• పసుపు

• నిమ్మరసం

• ఎండు మిరపకాయలు

• నూనె


Ingredients:

• Raw Banana

• Cumins

• Mustard

• Black gram dal

• Salt

• Sugar

• Turmeric

• Lemon juice

• Dry chillies

• Oil


Procedure:

• Roast raw banana & peal the skin.

• Now turn on the stove, put in low flame & place a PAN

• Add oil, Black gram dal, Mustard, Cumins and sauté Dry Chilli - Now fry for 2-3 minutes.

• Transfer & Grind to rough poweder.

• Add Pealed Raw Bananas, Add Salt to taste, termeric powder, & Pinch of Sugar.

• Grind it well & Sprinkle Lemon Juice mix well.


Delecious Pickle is Ready to Serve.









Comments


©2021 by Madhu's Kitchen.

bottom of page